EMU Train Derail | ఢిల్లీలో పట్టాలు తప్పిన ఈఎంయూ రైలు.. ప్రయాణికులకు తప్పిన ప్రమాదం
EMU Train Derail | దేశంలో ఇటీవల రైలు ప్రమాదాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. రైళ్లు పట్టాలు తప్పడంతో పాటు అగ్ని ప్రమాదాలు కలవరపరుస్తున్నాయి. తాజాగా న్యూఢిల్లీలోని భైరాన్ మార్గ్ సమీపంలో లోకల్ ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్ (ఈఎంయూ) రైలు పట్టాలు తప్పింది.
EMU Train Derail | దేశంలో ఇటీవల రైలు ప్రమాదాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. రైళ్లు పట్టాలు తప్పడంతో పాటు అగ్ని ప్రమాదాలు కలవరపరుస్తున్నాయి. తాజాగా న్యూఢిల్లీలోని భైరాన్ మార్గ్ సమీపంలో లోకల్ ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్ (ఈఎంయూ) రైలు పట్టాలు తప్పింది. ప్రమాదంలో ప్రయాణాలు సురక్షితంగా ఉండడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. రైలు పట్టాలు తప్పడంతో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని, అందరూ క్షేమంగా ఉన్నారని రైల్వే డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) పేర్కొన్నారు. ఆ తర్వాత సమాచారం అందుకున్న సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఢిల్లీలోని జీ20 సమ్మిట్ 2023 వేదికగా ఉన్న న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్ సమీపంలో హర్యానాలోని పల్వాల్ నుంచి ఢిల్లీ స్టేషన్‌కు వెళ్తున్న లోకల్ రైలు పట్టాలు పట్టాలు తప్పింది. ఘటనల్ఓ రైలు బోగి ధ్వంసం కాగా.. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

