అమీర్ లోగ్ కాసుల కళ..
ఎంసీ హరి, వేద జలంధర్, మనోజ్, శశిధర్ ప్రధానపాత్రలు పోషించిన విభిన్న కథాచిత్రం ‘అమీర్ లోగ్'. రమణారెడ్డి సోమ దర్శకుడు. మాధవిరెడ్డి సోమ నిర్మాత. స్పిరిట్ మీడియా సంస్ధ ద్వారా రానా దగ్గుబాటి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
ఎంసీ హరి, వేద జలంధర్, మనోజ్, శశిధర్ ప్రధానపాత్రలు పోషించిన విభిన్న కథాచిత్రం ‘అమీర్ లోగ్’. రమణారెడ్డి సోమ దర్శకుడు. మాధవిరెడ్డి సోమ నిర్మాత. స్పిరిట్ మీడియా సంస్ధ ద్వారా రానా దగ్గుబాటి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ నెల 21న సినిమా విడుదల కానున్నది.
మ్యూజిక్ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమాలోని పాటను మేకర్స్ విడుదల చేశారు. ‘కాసుల కళ..’ అంటూ సాగే ఈ పాటను నిఖ్లేష్ సుంకోజి రాయగా, స్మరణ్‌సాయి స్వరపరిచారు. ఏక్నాథ్ ఆలపించారు. పక్కా లోకల్ ఫ్లేవర్‌తో హైదరాబాద్‌లోని ఇంకో కోణాన్ని ఆవిష్కరించేలా ‘అమీర్ లోగ్’ చిత్రం ఉండబోతున్నదని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్వీకే, నిర్మాణం: అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

