Arunachal pradesh : అరుణాచల్ ప్రదేశ్ యువకుడికి చైనా ఎలక్ట్రికల్ షాక్?
Arunachal pradesh : అరుణాచల్ ప్రదేశ్కు చెందిన మిరామ్ తారోమ్ అనే యువకుడ్ని చైనా ఆర్మీ కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత

Arunachal pradesh : అరుణాచల్ ప్రదేశ్కు చెందిన మిరామ్ తారోమ్ అనే యువకుడ్ని చైనా ఆర్మీ కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత చైనా ఈ యువకుడ్ని భారత్కు అప్పగించింది. అయితే చైనా ఆర్మీ చేతిలో బందీగా ఉన్న సమయంలో ఆ యువకుడికి చైనా ఎలక్ర్టికల్ షాక్ ఇచ్చిందా? ఈ ఘటనతో ఆ బాలుడు మానసికంగా కుంగిపోయాడా? ఈ విషయంపై బాలుడి తండ్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడ్ని చైనా సైన్యం బందీ చేసిందని, కళ్లకు గంతలు కట్టి, చేతులు కూడా కట్టేశారని మిరామ్ తారోమ్ తండ్రి ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా కొన్ని రోజులు తన బాలుడికి చైనా సైన్యం ఎలక్ట్రిక్ షాక్ కూడా ఇచ్చిందని, ఈ ఘటనతో తన కుమారుడు ఘోరంగా కుంగిపోయాడని తన తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిరామ్ తారోమ్ ఇప్పుడు మా దగ్గరే ఉన్నాడు. అయినా ఇంకా షాక్లోనే ఉన్నాడు. మొదట్లో చైనా తనకు ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చింది. ఎక్కువ సమయం కళ్లకు గంతలు కట్టేసే వుంచేవారు. చేతులు కూడా కట్టేసేవారు. కేవలం ఆహారం స్వీకరించే సమయంలో మాత్రమే చేతులకు వున్న కట్లు, కళ్లకు వున్న కట్లను విప్పేవారు. అని మిరామ్ తారోమ్ తండ్రి పేర్కొన్నాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

