Home
National
Elderly Woman Who Lived By Begging Found With Over Rs 8 4 Lakhs In Savings After Death
Beggar Savings | భిక్షాటనతో 8.40 లక్షలు దాచిన వృద్ధురాలు.. మరణం తర్వాత ఇంట్లో లభ్యం
కర్ణాటకలోని మండ్య నగరంలో భిక్షాటన చేస్తూ జీవనం సాగించిన ఓ వృద్ధురాలి జీవితం, ఆమె మరణం స్థానికుల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. వయోభారంతోపాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న హూర్(69) ఇటీవల మృతి చెందింది.
- మరణం తర్వాత ఇంట్లో లభ్యం
బెంగళూరు, ఆగస్టు 24: కర్ణాటకలోని మండ్య నగరంలో భిక్షాటన చేస్తూ జీవనం సాగించిన ఓ వృద్ధురాలి జీవితం, ఆమె మరణం స్థానికుల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. వయోభారంతోపాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న హూర్(69) ఇటీవల మృతి చెందింది.
తర్వాత బంధువులు, స్థానికులు ఆమె ఇంటికి వెళ్లారు. ఇంటి లోపల 30కిపైగా సంచుల్లో నోట్ల కట్టలు, భారీగా నాణేలు కనిపించాయి. వాటిని లెక్కించగా రూ.8.40 లక్షలు నగదు ఉన్నట్టు గుర్తించారు. ఆమె సోదరుల్లో ఒకరు రూ.6లక్షలు తీసుకోగా, మిగిలిన డబ్బును మసీదుకు విరాళంగా ఇచ్చినట్టు తెలిసింది. కుటుంబసభ్యులు ఆమెను సరిగా పట్టించుకోకపోవడంతోనే ఆమె భిక్షాటన చేస్తూ జీవించాల్సి వచ్చిందని తెలిసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shruti Haasan | బ్లాక్ లుక్‌లో శ్రుతిహాసన్.. గ్లామర్‌తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న బ్యూటీ!
AINRC: పుదుచ్చరి ఉప ఎన్నికలో ఏఐఎన్ఆర్సీ పార్టీ విజయం
Godavari water | గోదావరి జలాలు విడుదల చేయాలని పురుగుల మందు డబ్బాలతో రైతుల ధర్నా
రాయపోల్ నూతన ఎస్ఐకి ఘన సన్మానం!
Jason Sanjay | సీఎం విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ?.. లైకా ప్రొడక్షన్స్‌తో చర్చలు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

