Dutch Tourist | గోవాలో విదేశీ పర్యాటకురాలిపై కత్తితో దాడి
Dutch Tourist | భారత (India) పర్యటనకు వచ్చిన ఓ విదేశీ మహిళపై (Foreign Tourist)పై గోవా (Goa) లో దాడి జరిగింది. ఆమె బస చేసిన హోటల్ (Hotel)లోని సిబ్బంది ఒకరు ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించి కత్తితో దాడికి పాల్పడ్డాడు.
Dutch Tourist | భారత (India) పర్యటనకు వచ్చిన ఓ విదేశీ మహిళపై (Foreign Tourist)పై గోవా (Goa) లో దాడి జరిగింది. ఆమె బస చేసిన హోటల్ (Hotel)లోని సిబ్బంది ఒకరు ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించి కత్తితో దాడికి పాల్పడ్డాడు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP) నిధిన్ వల్సన్ (Nidhin Valsan) తెలిపిన వివరాల ప్రకారం..
డచ్ (Dutch Tourist ) నుంచి గోవా (Goa)కు వచ్చిన యూరికో అనే మహిళా పర్యాటకురాలు.. ఉత్తర గోవా (North Goa)లోని పెర్నెమ్ (Pernem) ప్రాంతంలోగల ఓ హోటల్లో దిగింది. హోటల్ సిబ్బందిలోని ఒకరైన అభిషేర్ వర్మ (Abhishek Verma) మంగళవారం రాత్రి గదిలోకి ప్రవేశించి ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాధితురాలు భయంతో కేకలు వేయడంతో స్థానిక వ్యక్తి ఒకరు వచ్చి అడ్డుకున్నాడు. దీంతో అభిషేక్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మళ్లీ కాసేపటికి కత్తి (knife) పట్టుకుని వచ్చిన అతడు తనను అడ్డుకున్న వ్యక్తితోపాటు మహిళపై దాడి చేసి పరారయ్యాడు.
ఇది గమనించిన ఇతర సిబ్బంది బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు శుక్రవారం నిందితుడిని పట్టుకుని అరెస్ట్ చేశారు. అభిషేక్ ఉత్తరాఖండ్‌కు చెందిన వాడని, గత రెండేండ్లుగా అదే హోటల్లో పనిచేస్తున్నాడని ఎస్పీ వివరించాడు.
Also Read..
VC Sajjanar | అలాంటి వాటికి సహకరించొద్దు.. బిగ్‌బీకి సజ్జనార్ విజ్ఞప్తి
Parineeti Chopra | త్వరలో ఆప్ ఎంపీతో హీరోయిన్ వివాహం.. కన్ఫమ్ చేసిన సింగర్
Mosquito Coil | విషాదం.. మస్కిటో కాయిల్ నుంచి వచ్చే పొగ పీల్చి ఆరుగురు మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

