Mamata Banerjee: ఎన్నికల వేళ అల్లర్లు చేసేందుకు కొందరు వస్తారు: సీఎం మమతా బెనర్జీ
Mamata Banerjee: సీఏఏ, ఎన్ఆర్సీ, యూనిఫామ్ సివిల్ కోడ్లను తాము అంగీకరించబోము అని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఎవరైనా అల్లర్లు చేయడాని వస్తే, మీరంతా నిశబ్ధంగా ఉండాలని, వాళ్లకు మీరు ఎర కావద్దు అని పేర్కొన్నారు. ఈద్ సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు.
కోల్‌కతా: ఎవరైనా అల్లర్లు చేయడాని వస్తే, మీరంతా నిశబ్ధంగా ఉండాలని, వాళ్లకు మీరు ఎర కావద్దు అని, మీ తలలను కూల్‌గా ఉంచుకోవాలని, ఒకవేళ ఎక్కడైనా పేలుడు జరిగితే, అక్కడ అరెస్టులు చేసేందుకు బీజేపీ ఎన్ఐఏను పంపుతోందని, అందర్నీ అరెస్టు చేస్తే, దేశం నిర్జనంగా మారుతుందని, అందరు కలిసి ఒక్కటిగా ఉండే అద్భుతమైన ఆకాశం కావాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) అన్నారు. ఈద్ వేడుక సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈద్ ప్రార్థనల్లో ఆమె పాల్గొన్నారు. మనం అందరం కలిసి జీవిస్తే, మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరన్నారు. సీఏఏ, ఎన్ఆర్సీ, యూనిఫామ్ సివిల్ కోడ్లను తాము అంగీకరించబోము అని దీదీ తెలిపారు.
#WATCH | Kolkata: West Bengal Chief Minister Mamata Banerjee says, “…If anyone comes to riot, you should keep quiet, keep your head cool…If there is a blast, they (BJP) send NIA to arrest everyone. By arresting everyone, your country will become desolate…We want a beautiful… pic.twitter.com/bVeUqfxjRr
— ANI (@ANI) April 11, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

