High Court | వేశ్యా గృహం నడపటానికి రక్షణ కల్పించండి.. హైకోర్టును కోరిన న్యాయవాది
వేశ్యా గృహాన్ని నడపటానికి రక్షణ కల్పించాలని ఓ న్యాయవాది కోరడంతో మద్రాస్ హైకోర్టు దిగ్భ్రాంతికి గురైంది.
- దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మద్రాస్ హైకోర్టు
High Court | చెన్నై: వేశ్యా గృహాన్ని నడపటానికి రక్షణ కల్పించాలని ఓ న్యాయవాది కోరడంతో మద్రాస్ హైకోర్టు దిగ్భ్రాంతికి గురైంది. అడ్వకేట్ రాజా మురుగన్ హైకోర్టులో రెండు పిటిషన్లను దాఖలు చేశారు. వేశ్యా గృహాన్ని నిర్వహిస్తున్నందుకు పోలీసులు ఆయనపై నమోదు చేసిన కేసును రద్దు చేయాలని, కోరారు.
విచారణకు చేపట్టిన జస్టిస్ పుగళేంది తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వయోజనులు ఇష్టపూర్వకంగా సెక్స్ చేసుకునే హక్కుల ఆధారంగా తన చర్యలను సమర్థించుకుంటున్న పిటిషనర్ పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. న్యాయ శాస్త్ర డిగ్రీ సర్టిఫికెట్, బార్ కౌన్సిల్లో ఎన్రోల్మెంట్ సర్టిఫికెట్లను సమర్పించాలని మురుగన్ను ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

