Stomach Cancer | ముఖంపై ‘ఉదర క్యాన్సర్’ లక్షణాలు!
ప్రపంచంలో ప్రమాదకరంగా మారుతున్న క్యాన్సర్లలో ఉదర క్యాన్సర్ ఒకటి. దీనిని గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అని కూడా అంటారు. ప్రాణాంతకమైన ఈ వ్యాధి లక్షణాలను గుర్తించడం కూడా కష్టమే. సాధారణంగా ఉదర క్యాన్సర్ ప్రారంభంలో ఉండే లక్షణాలు అజీర్ణ సమస్యతో ఉండే లక్షణాలను పోలి ఉంటాయి. అయితే, ముఖంపై వచ్చే కొన్ని లక్షణాలను బట్టి ప్రారంభ దశలోనే ఉదర క్యాన్సర్‌ను గుర్తించవచ్చని నిపుణులు చెప్తున్నారు.
Stomach Cancer | న్యూఢిల్లీ, జూలై 25: ప్రపంచంలో ప్రమాదకరంగా మారుతున్న క్యాన్సర్లలో ఉదర క్యాన్సర్ ఒకటి. దీనిని గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అని కూడా అంటారు. ప్రాణాంతకమైన ఈ వ్యాధి లక్షణాలను గుర్తించడం కూడా కష్టమే. సాధారణంగా ఉదర క్యాన్సర్ ప్రారంభంలో ఉండే లక్షణాలు అజీర్ణ సమస్యతో ఉండే లక్షణాలను పోలి ఉంటాయి. అయితే, ముఖంపై వచ్చే కొన్ని లక్షణాలను బట్టి ప్రారంభ దశలోనే ఉదర క్యాన్సర్‌ను గుర్తించవచ్చని నిపుణులు చెప్తున్నారు.
ఉదర క్యాన్సర్ వల్ల పాపులోఎరిత్రోడెర్మ అనే అరుదైన చర్మ సంబంధ సమస్య వచ్చే అవకాశం ఉంటుందని, దీని వల్ల ముఖంపై చిన్న గడ్డలు ఏర్పడటం, వాపు రావడం జరగొచ్చని పేర్కొంటున్నారు. దీంతో పాటు చర్మం పొడిబారి ఊడిపోవడం, దురద వంటి లక్షణాలూ కనిపించవచ్చని చెప్తున్నారు. శోషరసగ్రంథుల వాపుతో పాటు ఆకలి కాకపోవడం, ఒకేసారి బరువు తగ్గడం, నిత్యం కడుపు నొప్పి ఉండటం, గుండెలో మంట, అజీర్ణం, వాంతులు, వికారం, హిమోగ్లొబిన్ లోపం వంటి లక్షణాలు ఉదర క్యాన్సర్ బాధితుల్లో ఉంటాయని పేర్కొంటున్నారు. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దని సూచిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

