ఇండిగో విమానంలో ప్రయాణికుడి రచ్చ
విమానాల్లో ప్రయాణికుల అనుచిత ప్రవర్తనకు సంబంధించి మరో ఘటన వెలుగులోకి వచ్చింది. గత ఆదివారం ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానంలో మద్యం మత్తులో ఓ ప్రయాణికుడు రచ్చ రచ్చ చేశాడు.
న్యూఢిల్లీ: విమానాల్లో ప్రయాణికుల అనుచిత ప్రవర్తనకు సంబంధించి మరో ఘటన వెలుగులోకి వచ్చింది. గత ఆదివారం ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానంలో మద్యం మత్తులో ఓ ప్రయాణికుడు రచ్చ రచ్చ చేశాడు. వాంతులు చేసుకోవటమేగాక, టాయ్లెట్ బయటే మల, మూత్ర విసర్జన చేయటంతో ప్రయాణికులంతా తీవ్ర ఇబ్బంది పడ్డారు. పడుతూ లేస్తూ ఆ ప్రయాణికుడు వ్యవహరించిన తీరుతో సీట్ల మధ్య నడిచే మార్గమంతా అపరిశుభ్రంగా మారింది. విమానంలో ఎయిర్ హోస్టెస్ వెంటనే స్పందించి అక్కడంతా శుభ్రం చేయాల్సి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సదరు ప్రయాణికుడిపై ఇండిగో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారన్నది తెలియరాలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ నిర్ణయాన్ని తప్పుపట్టిన షేక్ హసీనా
Vijay Deverakonda | ‘ఎల్ నినో’ ముప్పు.. నీరు, ఆహారం, కరెంట్ వృథా చేయకండి: విజయ్ దేవరకొండ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ.!
Trisha | ఎంజీఆర్ బయోపిక్లో జయలలితగా త్రిష .. దర్శకుడు బషీర్ కామెంట్స్ వైరల్
Robot Harassment | అమ్మాయిలను వేధించిన రోబో.. 16 ఏళ్ల బాలికను తాకుతూ అసభ్య చేష్టలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

