న్యూఢిల్లీ: కరోనాపై డీఆర్డీవో సంధించిన అస్త్రం 2డీజీ. పొడి రూపంలో అందుబాటులోకి వచ్చిన ఈ ఔషధం.. మోస్తరు నుంచి తీవ్ర లక్షణాలు ఉన్న కరోనా పేషెంట్లపై బాగా పని చేస్తున్నట్లు డీఆర్డీవో చెప్పింది. తాజాగా ఈ 2డీజీ మందును ఎలా వాడాలో చెబుతూ పలు మార్గదర్శకాలు విడుదల చేసింది. వైద్యుల పర్యవేక్షణలోనే ఈ మందును వాడాలని స్పష్టం చేసింది. ఆ గైడ్‌లైన్స్‌లో ఇంకా ఏమున్నాయో ఒకసారి చూద్దాం.
The 2DG medicine can be given to Covid-19 patients under the care and prescription of doctors. Directions for the usage of this drug for COVID19 patients as per DCGI approval are attached here for reference: DRDO pic.twitter.com/To3TgULdSn
— ANI (@ANI) June 1, 2021