Home
National
Dr Lokeswara Rao Sajja Conferred With Dr Yelavarthy Nayudamma Science Award In Medicine
లోకేశ్వరరావుకు డాక్టర్ నాయుడమ్మ అవార్డు
హైదరాబాద్లోని స్టార్ దవాఖానకు చెందిన ప్రముఖ కార్డియో థొరాసిక్ సర్జన్, సజ్జా హార్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ లోకేశ్వరరావు సజ్జా ప్రతిష్ఠాత్మక డాక్టర్ యలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ అవార్డు- 2022ను అందుకున్నారు.
న్యూఢిల్లీ, జూలై 4(నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని స్టార్ దవాఖానకు చెందిన ప్రముఖ కార్డియో థొరాసిక్ సర్జన్, సజ్జా హార్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ లోకేశ్వరరావు సజ్జా ప్రతిష్ఠాత్మక డాక్టర్ యలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ అవార్డు- 2022ను అందుకున్నారు.
ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి చేతుల మీదుగా డాక్టర్ సజ్జా ఈ అవార్డును అందుకున్నారు. ఈ మేరకు ఫౌండేషన్ ఏపీ కమిటీ సభ్యుడు డాక్టర్ జీవీరావు మంగళవారం విలేకరులకు తెలిపారు. డాక్టర్ లోకేశ్వరరావు సజ్జా వైద్య రంగంలో అందించిన విశేష సేవలకు గుర్తింపుగానే ఈ అవార్డు అందించినట్టు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

