Home
National
Dont Enforce Eviction Order Against Amartya Sen Till District Judges Decision On Stay Application Calcutta High Court To Visva Bharati Bhavya Singh
కలకత్తా హైకోర్టులో అమర్త్యసేన్‌కు ఊరట
శాంతినికేతన్‌లోని తన పూర్వీకుల ఆస్తి వివాదంలో ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్‌కు ఊరట లభించింది. బీర్బూమ్ జిల్లా కోర్టులో తదుపరి విచారణ జరిగే వరకు ఆ ఆస్తిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని గురువారం కోల్‌కతా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 6 లోగా వివాదాస్పద స్థలంలోని ఇంటిని ఖాళీ చేయాలని విశ్వ భారతి కేంద్రియ విశ్వవిద్యాలయం అమర్త్యసేన్‌కు నోటీసులు జారీ చేసింది.
కోల్‌కతా: శాంతినికేతన్‌లోని తన పూర్వీకుల ఆస్తి వివాదంలో ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్‌కు ఊరట లభించింది. బీర్బూమ్ జిల్లా కోర్టులో తదుపరి విచారణ జరిగే వరకు ఆ ఆస్తిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని గురువారం కోల్‌కతా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 6 లోగా వివాదాస్పద స్థలంలోని ఇంటిని ఖాళీ చేయాలని విశ్వ భారతి కేంద్రియ విశ్వవిద్యాలయం అమర్త్యసేన్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ కేసుపై మే 15న విచారిస్తామని బీర్బూమ్ జిల్లా కోర్టు తెలపడంతో అమర్త్యసేన్ హైకోర్టును ఆశ్రయించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

