Ram Temple: అయోధ్య రామాలయం థీమ్‌తో డైమెండ్ నక్లెస్.. వీడియో
Ram temple: అయోధ రామాలయం థీమ్‌తో.. సూరత్‌లోని కళాకారులు డైమెండ్ నక్లెస్‌ను తయారు చేశారు. ఈ నక్లెస్ కోసం ఆ కళాకారులు సుమారు 5000 అమెరికన్ వజ్రాలను వాడారు. దాదాపు రెండు కేజీల వెండితో ఈ నక్లెస్‌ను రూపొందించారు. 35 రోజుల్లో 40 మంది కళాకారులు దీన్ని పూర్తి చేశారు. అయోధ్య రామాలయానికి బహుమతిగా ఇవ్వనున్నట్లు వజ్రాల వ్యాపారి తెలిపారు.
సూరత్: అయోధ్యలో రామ మందిరాన్ని(Ram temple) నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఆ ఆలయాన్ని వచ్చే నెల 22వ తేదీన ఓపెన్ చేయనున్నారు. అయితే ఆ ఆలయం థీమ్‌తో.. సూరత్‌లోని కళాకారులు డైమెండ్ నక్లెస్‌ను తయారు చేశారు. ఈ నక్లెస్ కోసం ఆ కళాకారులు సుమారు 5000 అమెరికన్ వజ్రాలను వాడారు. దాదాపు రెండు కేజీల వెండితో ఈ నక్లెస్‌ను రూపొందించారు. 35 రోజుల్లో 40 మంది కళాకారులు దీన్ని పూర్తి చేశారు. అయితే ఈ నక్లెస్‌ను అమ్మకం కోసం తయారు చేయలేదని, దీన్ని అయోధ్య రామాలయానికి బహుమతిగా ఇవ్వనున్నట్లు వజ్రాల వ్యాపారి తెలిపారు.
#WATCH | Gujarat: A diamond necklace has been made on the theme of Ram temple in Surat. 5,000 American diamonds have been used in this entire design.
The diamond necklace is made of 2 kg silver, 40 artisans completed this design in 35 days.
The diamond merchant said, “It is… pic.twitter.com/sf7jGmq1b5
— ANI (@ANI) December 19, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

