Shashi Ranjan Parmar: టికెట్ దక్కలేదని ఏడ్చేసిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే.. వీడియో
Shashi Ranjan Parmar : హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడే అభ్యర్థుల జాబితాను బీజేపీ రిలీజ్ చేసింది. ఆ లిస్టులో మాజీ ఎమ్మెల్యే శశి రంజన్ పర్మార్‌కు చోటు దక్కలేదు. దీంతో ఆయన బోరున విలపించారు.
కురుక్షేత్ర: హర్యానాలో ఇప్పుడు ఎలక్షన్ సీజన్. ఆ రాష్ట్రంలో అక్టోబర్ 5వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలు తమ అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేస్తున్నాయి. ఇక బీజేపీ కూడా తమ లిస్టును బయటపెట్టింది. అయితే మాజీ ఎమ్మెల్యే శశి రంజన్ పర్మార్‌కు ఆ లిస్టులో చోటు దక్కలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడే అభ్యర్థుల జాబితాలో పేరు లేకపోవడంతో మాజీ ఎమ్మెల్యే శశి రంజన్ ఆవేదనకు గురయ్యారు. బివానీ లేదా తోషామ్ నుంచి పోటీ చేయాలని ఆయన భావించారు. జాబితాలో తన పేరు ఉంటుందని అనుకున్నానని ఆ మాజీ ఎమ్మెల్యే ఏడ్చేశారు. బాధను తట్టుకోలేక కన్నీళ్లు రాల్చారు. ఎంత మంది వారించినా.. ఆయన మాత్రం తన దుఖ్కాన్ని ఆపుకోలేకపోయారు. తన పేరును పరిశీలనలో ఉంచారని ప్రజలకు నమ్మచెప్పానని, కానీ ఇప్పుడు ఏం చేయాలని, నిస్సహాయుడిగా మారినట్లు మాజీ ఎమ్మెల్యే తెలిపారు. అక్టోబర్ 8న ఎన్నికల ఫలితాలు వెలుబడనున్నాయి.
Shashi Ranjan Parmar, former BJP candidate from Tosham, broke down in tears after losing his ticket to Shruti Choudhry, Has called a meeting with his supporters on September 6 at Bhiwani. may contest as independent #HaryanaElections2024 #BJP #Tosham #ShashiRanjan #ShrutiChoudhry pic.twitter.com/VgQimmX4Of
— Sushil Manav (@sushilmanav) September 5, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

