Satyendar Jain: ఢిల్లీలో ఇవాళ 20 వేల కొత్త కేసులు నమోదవుతాయట..!
Satyendar Jain: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్నది. రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకే పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్నది. రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకే పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ భారీగా కొత్త కేసులు నమోదు కానున్నాయని, ఏకంగా 20 వేల మందికి కొవిడ్ పాజిటివ్ వచ్చే అవకాశం ఉందని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ ( Satyendar Jain ) వెల్లడించారు. పాజిటివిటీ రేటు కూడా 1 నుంచి 2 శాతం వరకు పెరుగవచ్చన్నారు.
అయితే, కరోనా థర్డ్ వేవ్‌కు తాము ఇప్పటికే సన్నద్ధమై ఉన్నామని సత్యేందర్ జైన్ చెప్పారు. ఆస్పత్రుల్లో కొవిడ్ కేర్ సెంటర్లను సిద్ధం చేశామన్నారు. కేసులు ఒక్కసారిగా పెరిగినా సరిపడేలా బెడ్లను సమకూర్చామని తెలిపారు. ప్రస్తుతం ఆస్రత్రుల్లో 10 శాతం కొవిడ్ బెడ్లు మాత్రమే వినియోగమయ్యాయని, ఇంకా 90 శాతం బెడ్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

