Red alert | ఢిల్లీలో దంచి కొడుతున్న ఎండలు.. రెడ్ అలర్ట్ జారీచేసిన ఐఎండీ
Red alert | దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు దంచికొడుతున్నాయి. జనం ఇళ్లలోంచి అడుగు బయటపెట్టాలంటే భయంతో వణికిపోతున్నారు. ఢిల్లీకి వచ్చే పర్యాటకులు కూడా ఎండలకు అల్లాడిపోతున్నారు. గత వారం రోజులుగా ఎండల తీవ్రత మరింత పెరుగుతున్నది.
Red alert : దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు దంచికొడుతున్నాయి. జనం ఇళ్లలోంచి అడుగు బయటపెట్టాలంటే భయంతో వణికిపోతున్నారు. ఢిల్లీకి వచ్చే పర్యాటకులు కూడా ఎండలకు అల్లాడిపోతున్నారు. గత వారం రోజులుగా ఎండల తీవ్రత మరింత పెరుగుతున్నది. సుమారుగా 28 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం అత్యధికంగా 44 డిగ్రీలకు ఎండ తీవ్రత చేరింది. దాంతో ఐఎండీ ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీచేసింది.
మరో వారం రోజులపాటు కూడా ఢిల్లీలో ఎండలు ఇదేవిధంగా ఉండే అవకాశం ఉన్నదని ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త నరేశ్ కుమార్ చెప్పారు. రానున్న ఐదు రోజులు రాజస్థాన్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో కూడా ఎండల తీవ్రత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కాగా తాము ఇండియా గేట్ సందర్శనకు వచ్చామని, ఇక్కడ ఎండలకు పిల్లలు తీవ్రంగా అవస్థలు పడుతున్నారని పర్యాటకులు వాపోయారు. పర్యాటక ప్రదేశాల్లో తాగునీటి క్యాంపులు ఏర్పాటు చేస్తే బాగుండేదని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

