ఇద్దరు నేహాలతో పోలీసుల తికమక!
మాస్కుతో ఉన్న అమ్మాయిని ఆదివారం ఢిల్లీలోని ఆర్కే ఆశ్రమం వద్ద చూసి ఆమె ఏఐఎస్ఏ అధ్యక్షురాలు నేహా బోరానే అనుకున్నారు ఢిల్లీ పోలీసులు! అయితే తాము పట్టుకోవాలనుకొన్న అసలు మహిళ ఆమె కాదని ఆ తర్వాత తెలిసింది. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం జరిగిన నిరసనల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
- ఏఐఎస్ఏ అధ్యక్షురాలి బదులు మరొకరి అరెస్ట్
ఢిల్లీ: మాస్కుతో ఉన్న అమ్మాయిని ఆదివారం ఢిల్లీలోని ఆర్కే ఆశ్రమం వద్ద చూసి ఆమె ఏఐఎస్ఏ అధ్యక్షురాలు నేహా బోరానే అనుకున్నారు ఢిల్లీ పోలీసులు! అయితే తాము పట్టుకోవాలనుకొన్న అసలు మహిళ ఆమె కాదని ఆ తర్వాత తెలిసింది. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం జరిగిన నిరసనల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
అదే సమయంలో అసలైన నేహ బోరా కన్నాట్ ప్లేస్‌లో తాను అనుకొన్నట్టు నిరసనలో పాల్గొంది. తనను పోలి ఉన్న వ్యక్తితో కలిసి ఉన్న ఫొటోను ఆ తర్వాత నేహబోరా సోషల్ మీడియాలో పంచుకొంటూ… ఇది యాదృచ్ఛికం’ అని వ్యాఖ్యానించారు. చివరికి నేహా బోరాను విజయ్ చౌక్ వద్ద పోలీసులు అదుపులోనికి తీసుకొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

