Home
National
Delhi Liquor Scam Aap Mp Sanjay Singh Gets A Shock From The Court Judicial Custody Extended Till November 10
Sanjay Singh | ఆప్ ఎంపీ సంజయ్ సింగ్కు షాక్.. లిక్కర్ కేసులో నవంబర్ 10 దాకా జ్యుడీషియల్ క్టసడీ
Sanjay Singh | ఆమ్ ఆద్మీ ఎంపీ సంజయ్ సింగ్కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు షాక్ ఇచ్చింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టయిన రాజ్యసభ సభ్యుడిని నవంబర్ 10వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. మద్యం పాలసీ కేసులో అక్టోబర్ 4న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
Sanjay Singh | ఆమ్ ఆద్మీ ఎంపీ సంజయ్ సింగ్కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు షాక్ ఇచ్చింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టయిన రాజ్యసభ సభ్యుడిని నవంబర్ 10వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. మద్యం పాలసీ కేసులో అక్టోబర్ 4న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈడీ ఆయనను శుక్రవారం కోర్టులో హాజరుపర్చగా ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్పాల్ సింగ్ కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలిచ్చారు. అలాగే కుటుంబ ఖర్చులతో పాటు పార్లమెంట్ సభ్యుడిగా చేసిన పనుల కోసం కొన్ని చెక్కులపై సంతకం చేసేందుకు న్యాయమూర్తి అవకాశం కల్పించారు. అలాగే సంజయ్ సింగ్కు ప్రైవేట్ వైద్యుడితో సహా సరైన చికిత్స అందించాలని సంబంధిత జైలు అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

