కాషాయ పాలనలో పడకేసిన అభివృద్ధి : దీపీందర్ హుడా
పదేండ్ల బీజేపీ హయాంలో హరియాణ అన్ని రంగాల్లో వెనకబడిందని కాంగ్రెస్ ఎంపీ దీపీందర్ హుడా ఆరోపించారు.
పదేండ్ల బీజేపీ హయాంలో హరియాణ అన్ని రంగాల్లో వెనకబడిందని కాంగ్రెస్ ఎంపీ దీపీందర్ హుడా ఆరోపించారు. హరియాణ భ్రష్టుపట్టడానికి బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణమని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ వైఫల్యాలను ఎండగడతూ తాను పాదయాత్ర చేపట్టానని దీపీందర్ హుడా వెల్లడించారు.
హరియాణలోని రెవారిలో జరిగిన కార్యక్రమం అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. గత పదేండ్లుగా హరియాణ ఎందుకు ఇంత వెనుకబాటుకు గురైందనే ప్రశ్నలకు కాషాయ పార్టీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
హరియాణ మాంగే హిసాబ్ క్యాంపెయిన్‌లో భాగంగా దీపీందర్ హుడా రెవారిలో భారీ రోడ్‌షో నిర్వహించారు. కాషాయ పార్టీ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదని, కాషాయ పార్టీ సర్కార్ అన్ని రంగాల్లో విఫలమైందని ఆయన మండిపడ్డారు.
Read More :
Dinesh Saraogi | విమానంలో మహిళకు లైంగిక వేధింపులు.. జిందాల్ స్టీల్ సీఈవో దినేశ్ సరోగీపై కేసు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
Revanth Reddy Delhi Tour | ఆగమేఘాల మీద ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. హస్తిన పర్యటన వెనుక ఆంతర్యమేంటి?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

