చెన్నై: దేశం పేరును భారత్‌గా మార్చడంపై తీవ్ర చర్చ నడుస్తున్న వేళ.. లాజిస్టిక్స్ దిగ్గజం బ్లూ డార్ట్ ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్ తన డార్ట్ప్లస్ సర్వీసును భారత్ డార్ట్ అని రీ బ్రాండ్ చేసింది. కస్టమర్ల అవసరాలు మారుతుండటంతో, అందుకు అనుగుణంగా సేవలందించడం కోసం, విస్తృత పరిశోధనాంతరం నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.