రెండేళ్ల తర్వాత దలైలామా పబ్లిక్‌గా కనిపించారు..
ధర్మశాల: టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా రెండేళ్ల విరామం తర్వాత తొలిసారి ఇవాళ ధర్మశాలలో పబ్లిక్‌గా కనిపించారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆయన గత రెండేళ్ల నుంచి ప్రజల సందర్శనకు దూరంగా ఉన్నారు. టిబెట్ ఆలయం సుగ్లాకాంగ్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన బోధనలు చేశారు. నిజానికి హెల్త్ చెకప్ కోసం ఢిల్లీ వెళ్లాల్సి ఉందని, కానీ ఆరోగ్యం బాగా ఉండడ వల్ల పర్యటన రద్దు చేసుకున్నట్లు వెల్లడించారు. వేలాది మంది బౌద్ద గురువు, నన్స్, ఎంపీలు, సెంట్రల్ టిబెట్ అడ్మినిస్ట్రేషన్ అధ్యక్షుడు, క్యాబినెట్ మంత్రులు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్నారు.
Compassion is to have a sense of concern for others and the community. Look at today's world—we are interdependent. We can't think only of my nation's interests. We have to take the whole world into account. Let us live happily together, helping each other rather than fighting.
— Dalai Lama (@DalaiLama) March 18, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

