సీయూఈటీ-యూజీ స్కోర్ నార్మలైజేషన్‌కు స్వస్తి!
ఈ ఏడాది సీయూఈటీ-యూజీ స్కోర్ నార్మలైజేషన్‌కు స్వస్తి పలికే అవకాశం ఉన్నదని యూజీసీ చైర్మన్ ఎం జగదీశ్‌కుమార్ తెలిపారు. అలాగే అభ్యర్థి రాసే గరిష్ట పేపర్ల సంఖ్య 6కు పరిమితం చేస్తున్నట్టు చెప్పారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: ఈ ఏడాది సీయూఈటీ-యూజీ స్కోర్ నార్మలైజేషన్‌కు స్వస్తి పలికే అవకాశం ఉన్నదని యూజీసీ చైర్మన్ ఎం జగదీశ్‌కుమార్ తెలిపారు. అలాగే అభ్యర్థి రాసే గరిష్ట పేపర్ల సంఖ్య 6కు పరిమితం చేస్తున్నట్టు చెప్పారు. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లోనూ పరీక్ష నిర్వహించేందుకు యోచిస్తున్నట్టు తెలిపారు. దీని వల్ల చాలా మంది విద్యార్థులు తమకు నచ్చిన నగరంలో పరీక్ష రాసేందుకు వీలు కలుగుతుందని పేర్కొన్నారు.
‘గత రెండేండ్లుగా ఒకే సబ్జెక్ట్ పేపర్ రెండు, మూడు రోజులు నిర్వహించాల్సి వచ్చేది. ఈసారి ఓఎంఆర్ విధానం వల్ల చాలా కాలేజీల్లో, పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించే అవకాశం లభిస్తుంది. దీంతో ఒకే రోజు పరీక్ష నిర్వహించొచ్చు. ఒకే సబ్జెక్ట్ పరీక్ష ఎక్కువ రోజులు నిర్వహించాల్సి రావడంతో స్కోర్ నార్మలైజేషన్ అవసరమయ్యేది. దీనిపై విద్యార్థుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది’ అని వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
Madaram dispensary | మాదారం డిస్పెన్సరీ తరలింపు కుట్రను అడ్డుకుంటాం : మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
Pawan Kalyan | చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు రోడ్లపైకి వచ్చింది జనసైనికులే!.. కూటమిలో జనసేనదే ఎక్కువ త్యాగం.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

