సీయూఈటీ యూజీ 4వ ఫేజ్ వాయిదా
న్యూఢిల్లీ, ఆగస్టు 13: కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ ప్రవేశాల కోసం నిర్వహించే సీయూఈటీ-యూజీ 4వ ఫేజ్ పరీక్ష వాయిదా పడింది. ఈ ఫేజ్‌లో పరీక్ష రాయనున్న 11 వేల మంది అభ్యర్థులకు కోరుకొన్న చోట పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు వీలుగా పరీక్షను ఈ నెల 30కి వాయిదా వేసినట్టు యూజీసీ చైర్మన్ జగదీశ్‌కుమార్ శనివారం తెలిపారు. ఎన్టీఏ నిర్వహిస్తున్న సీయూఈటీ-యూజీ కోసం 3.72 లక్షల మంది దరఖాస్తు చేసుకొన్నారు. ఈ నెల 17-20 మధ్య నాలుగు దశల్లో పరీక్ష నిర్వహించాలని మొదట నిర్ణయించారు. పలు కారణాలతో కొన్నిచోట్ల పరీక్షలు వాయిదా పడటంతో ఈ నెల 28 వరకు ఆరు దశల్లో నిర్వహించాలని తర్వాత నిర్ణయించారు. అయినా కూడా సెంటర్లు సరిపోలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

