గూండాలు, ఉగ్రవాదులు, మాఫియా, అవినీతి.. ఈ నలుగురూ ఎస్పీ అధినేత అఖిలేశ్‌కు స్నేహితులు. ఎస్పీ ప్రభుత్వ హయాంలో గూండాలు, మాఫియా అమాయకుల ప్రాణాలు బలిగొన్నారు. ఎన్నికల్లో జైలు నుంచి లేదా బెయిల్‌పై పోటీచేస్తున్న వారి గురించి అఖిలేశ్‌ను ప్రశ్నించినప్పుడు.. అతను సైలెంట్‌గా ఉంటాడు. ఉగ్రవాద హబ్ ఆజంగఢ్పై కూడా ఆయనది మౌనమే. -మంగళవారం లక్నోలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్