Covid Vaccination: రాష్ట్రాలకు ఇప్పటివరకు 158.16 కోట్ల వ్యాక్సిన్ డోసులు: కేంద్రం
Covid Vaccination: దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలై ఏడాది పూర్తయింది. ఈ ఏడాది కాలంలో రాష్ట్రాలు, కేంద్రపాలి ప్రాంతాలకు 158.16 కోట్ల వ్యాక్సిన్ డోసులను సమకూర్చినట్లు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ( Covid Vaccination ) ప్రక్రియ మొదలై ఏడాది పూర్తయింది. ఈ ఏడాది కాలంలో రాష్ట్రాలు, కేంద్రపాలి ప్రాంతాలకు 158.16 కోట్ల వ్యాక్సిన్ డోసులను సమకూర్చినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ ఒక ప్రకటన చేసింది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఇవాళ్టి వరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 158,16,75,635 వ్యాక్సిన్ డోసులు సరఫరా చేసినట్లు ఆ ప్రకటనలో తెలిపింది.
ప్రస్తుతం కేంద్ర సమకూర్చిన వాటిలో 13.25 కోట్ల డోసులు (13 కోట్ల 25 లక్షల 29 వేల 901 డోసులు) రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద వినియోగించడానికి అందుబాటులో ఉన్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ 2021, జనవరి 16న ప్రారంభమైంది. ఇప్పటివరకు అర్హులైన వారికి 158.04 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశారు. ఇటీవలే 15-18 ఏండ్ల మధ్య వయసు వారికి కూడా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

