శుక్రవారం 05 మార్చి 2021
National - Jan 15, 2021 , 16:10:04

కరోనా టీకాతో నపుంసకత్వం?

కరోనా టీకాతో నపుంసకత్వం?

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ని ఈనెల 16 నుంచి దేశప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే వ్యాక్సిన్‌ వల్ల నపుంసతక్వం వస్తుందన్న ప్రచారం జోరుగా సాగింది. నిజంగానే వ్యాక్సిన్‌ తో వంధత్వం వస్తుందా ? ప్రజల్లో నెలకొన్న  ఈ భయాలపై కేంద్రం ఏమంటోంది ? పూర్తి వివరాల కోసం ఈ వీడియోని క్లిక్‌ చేయండి.


మరిన్ని ఇంట్రస్టింగ్‌ వార్తల కోసం నమస్తే తెలంగాణ యూట్యూబ్‌ ఛానెల్‌ ని సబ్‌ స్క్రైబ్‌ చేసుకోండి.

VIDEOS

logo