Couple’s Murder | పెద్దల ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్న జంట.. మూడు రోజులకే దారుణంగా హత్య
Couple’s Murder | కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఒక జంట,పెద్దల ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుంది. అయితే మూడు రోజులకే ఆ జంట హత్యకు గురైంది. (Couple’s Murder) కలకలం రేపిన ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చెన్నై: కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఒక జంట,పెద్దల ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుంది. అయితే మూడు రోజులకే ఆ జంట హత్యకు గురైంది. (Couple’s Murder) కలకలం రేపిన ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో ఈ దారుణం జరిగింది. 24 ఏళ్ల మరి సెల్వం, 20 ఏళ్ల కార్తీక రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. అక్టోబర్ 31న తమ ఇళ్ల నుంచి పారిపోయిన వారిద్దరూ కుటుంబాలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. అనంతరం మురుగేషన్ నగర్‌లోని ఒక ఇంట్లో ఉంటున్నారు.
కాగా, ఈ నెల 2న గురువారం సాయంత్రం ఆరు గంటలకు సుమారు ఆరు మంది వ్యక్తులు బైకులపై ఆ జంట ఇంటికి వచ్చారు. కుటుంబాలకు వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్న వారిద్దరిని కత్తులతో నరికి చంపి పారిపోయారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఆ జంట మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువ జంట హత్య కేసు దర్యాప్తు కోసం మూడు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Rohan Rane: మైనర్ అమ్మాయిల లైంగిక వేధింపులు.. ఫ్రాన్స్‌లో భారతీయుడికి 20 ఏళ్ల జైలుశిక్ష
Comrade Kalyan | శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు మంచి ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు!
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
Jabardasth Babu | మొదట్లో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది, ఇప్పుడు పెళ్లికి రెడీ అయింది.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ వైరల్!
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

