నిద్రిస్తున్న బిడ్డను క్యాబ్‌లో మర్చిపోయిన దంపతులు!
నిద్రిస్తున్న బిడ్డను క్యాబ్‌లో మర్చిపోయి.. దిగిపోయిన దంపతులు, ఆ విషయాన్ని గంట తర్వాత గుర్తించారు. వెంటనే పోలీసుల సాయం కోరగా.. వారు రంగంలోకి దిగి నాలుగేండ్ల చిన్నారిని సురక్షితంగా దంపతులకు అప్పగించారు. కర్ణాటకలోని హెన్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిబ్రవరి 14న ఈ ఘటన చోటుచేసుకుంది. తల్లిదండ్రుల నిర్లక్ష్య ధోరణిని పోలీసులు తప్పుబట్టగా, ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇద్దరు పోలీసులు సదరు క్యాబ్ లొకేషన్‌ను ట్రాక్ చేశారు.
బెంగళూరు, ఫిబ్రవరి 17: నిద్రిస్తున్న బిడ్డను క్యాబ్‌లో మర్చిపోయి.. దిగిపోయిన దంపతులు, ఆ విషయాన్ని గంట తర్వాత గుర్తించారు. వెంటనే పోలీసుల సాయం కోరగా.. వారు రంగంలోకి దిగి నాలుగేండ్ల చిన్నారిని సురక్షితంగా దంపతులకు అప్పగించారు. కర్ణాటకలోని హెన్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిబ్రవరి 14న ఈ ఘటన చోటుచేసుకుంది. తల్లిదండ్రుల నిర్లక్ష్య ధోరణిని పోలీసులు తప్పుబట్టగా, ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇద్దరు పోలీసులు సదరు క్యాబ్ లొకేషన్‌ను ట్రాక్ చేశారు. డ్రైవర్ ఫోన్ నంబర్ సంపాదించి.. అతడితో మాట్లాడి వెనక్కి రప్పించారు. నాలుగేండ్ల చిన్నారి క్యాబ్‌లోనే సురక్షితంగా ఉందని డ్రైవర్ చెప్పటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

