ఉగ్రవాదుల దాడిలో గాయపడ్డ కౌన్సిలర్ మృతి

శ్రీనగర్: జమ్ముకశ్మీర్ రాష్ట్రం సోపోర్ జిల్లాలోని మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న ప్రజాప్రతినిధుల సమావేశమే లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ కౌన్సిలర్ షంషుద్దీన్ పీర్ ఈ ఉదయం మృతిచెందారు. సోపోర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ కాల్పుల్లో మృతిచెందిన వారి సంఖ్య మొత్తం మూడుకు చేరింది.
సోమవారం మధ్యాహ్నం సోపోర్‌లోని మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్లు సమావేశమయ్యారు. దాంతో ఉగ్రవాదులు ఆ సమావేశమే లక్ష్యంగా ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఆకస్మిక పరిణామానికి హడలిపోయిన కౌన్సిలర్లు, ఇతర సిబ్బంది ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. కానీ, అప్పటికే ఒక కౌన్సిలర్ రియాజ్ అహ్మద్, గన్ మ్యాన్ షఫ్కత్ అహ్మద్ ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. పారిపోయిన ఉగ్రవాదుల కోసం పోలీసులు గాలింపు కొనసాగుతున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
పున్నమి చంద్రుడే ఆ నౌకను కదిలించాడు.. !
ఫరూక్ అబ్దుల్లాకు కరోనా పాజిటివ్
భారత మహిళా క్రికెటర్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు కరోనా పాజిటివ్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి
Raihan Vadra: ఎగ్జిబిషన్ నుంచి ప్రియాంకా గాంధీ కుమారుడి 75 ఫోటోలు తొలగింపు
Farmers | జనరేటర్‌కు ఒక్క రోజుకే రూ.7 వేలు ఖర్చు పెట్టినం.. హరీశ్ రావుతో రైతు ఆవేదన
Sanju Samson: సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ
Allu Arjun | చొక్కా నలగకుండా 500 కోట్లు కొట్టడం రజినీకే సాధ్యం.. ‘జైలర్ 2’పై అల్లు అర్జున్ ప్రశంసల జల్లు!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

