Coronavirus | ఈ బ్లడ్ గ్రూప్స్ వారికి కరోనా సోకే ప్రమాదం ఎక్కువ..
Coronavirus | ఏ, బీ, ఆర్‌హెచ్ పాజిటివ్ బ్లడ్ గ్రూపులు ఉన్న వ్యక్తులకు కరోనా సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట. ఓ, ఏబీ, ఆర్‌హెచ్ నెగిటివ్ గ్రూపుల బ్లడ్ ఉన్న వారికి

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతున్న అంశం కరోనా. ఈ వైరస్ ఎంతటి విలయం సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు ఈ వైరస్ గురించి ఒక ఆసక్తికర అంశం బయటకు వచ్చింది. ఏ, బీ, ఆర్‌హెచ్ పాజిటివ్ బ్లడ్ గ్రూపులు ఉన్న వ్యక్తులకు కరోనా సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట. ఓ, ఏబీ, ఆర్‌హెచ్ నెగిటివ్ గ్రూపుల బ్లడ్ ఉన్న వారికి కరోనా సోకే ప్రమాదం తక్కువగా ఉంటుందని పరిశోధకులు చెప్పారు.
ఈ పరిశోధన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. ఇక్కడి సర్ గంగారామ్ హాస్పిటల్లో పరిశోధకులు ఈ విషయంపై అధ్యయనం చేశారు. మొత్తం 2,586 మంది కరోనా పేషెంట్లపై చేసిన పరిశోధనలో ఈ ఫలితాలు వెల్లడయ్యాయని సమాచారం. అంతేకాదు, ఒకే రకం బ్లడ్ గ్రూప్ ఉన్న మహిళల కంటే అదే బ్లడ్ గ్రూప్ ఉన్న పురుషులకే కరోనా సోకే ప్రమాదం అధికంగా ఉంటుందని ఈ పరిశోధనలో తేలింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
Revanth Reddy Delhi Tour | ఆగమేఘాల మీద ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. హస్తిన పర్యటన వెనుక ఆంతర్యమేంటి?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

