Coronavirus Vada | కరోనా వైరస్ వడనా. కరోనా వైరస్ను ఎక్కడైనా తింటారా? అని నోరెళ్లబెట్టకండి. ఎందుకంటే.. కరోనా వైరస్ను పోలిన వడను చేసింది ఓ మహిళ. సాధారణంగా కరోనా వైరస్ ఎలా ఉంటుంది అని గూగుల్లో వెతికితే మనకు కొన్ని ఫోటోలు కనిపిస్తాయి కదా. గుండ్రంగా.. చుట్టూ కొన్ని తీగల్లా కనిపిస్తాయి కదా. అలాంటి వడనే తయారు చేశారన్నమాట.
Corona vada! Bharat ki naari sab par bhaari! .@arindam75 pic.twitter.com/sf1zoLPih2
— Mimpi🍁 (@mimpful) January 19, 2022
మింపీ అనే ఓ ట్విట్టర్ అకౌంట్లో కరోనా వడను తయారు చేసే విధానానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దాన్ని ఎలా తయారు చేయాలి.. ఎలా కరోనా వడను వండాలి అంటూ వీడియోను పోస్ట్ చేయడంతో నెటిజన్లు ఆ వీడియోను చూసి షాక్ అవుతున్నారు. వామ్మో.. ఇలాంటి వడలు కూడా చేస్తారా? చివరకు కరోనా వైరస్ను కూడా వదల్లేదుగా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా కరోనా వడను ఎలా తయారు చేస్తారో చూసి వెంటనే తయారు చేసి మీ వాళ్లకు పెట్టండి. దాన్ని తింటే కరోనా వస్తుందని భయపడేరు.
I think it would taste good. Looks weird tho. 😂
— Soumya (@triggerednari) January 20, 2022
— R@n@ (@rana_barman15) January 19, 2022
— Amit Mehra (@amitmehra) January 20, 2022
Unsee button….
— Chaiti 🍃🥀 🦋 (@subtle_story) January 19, 2022
I need to unsee this 🤦♀️