Home
National
Controversy Continues Over Tamil Nadu Minister Udayanidhi Stalins Comments On Sanatana Dharma
ఏ మతాన్నీ కించపర్చే ఉద్దేశం లేదు: స్టాలిన్
సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతూనే ఉన్నది. దీనిపై ఉదయనిధి తండ్రి, సీఎం స్టాలిన్ స్పందించారు.
చెన్నై: సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతూనే ఉన్నది. దీనిపై ఉదయనిధి తండ్రి, సీఎం స్టాలిన్ స్పందించారు. ‘సనాతనం బోధించే కొన్ని సూత్రాలు దళిత, గిరిజన, మహిళలపై వివక్ష చూపేలా ఉన్నాయి.
వీటి గురించే ఉదయనిధి మాట్లాడారు. అంతేగానీ ఓ మతాన్నిగానీ, కులాన్నిగానీ కించపర్చే ఉద్దేశం లేదు’ అని తెలిపారు. మరోవైపు డీఎంకే ఎంపీ ఏ రాజా మాట్లాడుతూ.. ‘మంత్రి ఉదయనిధి చాలా సాఫ్ట్గానే పోల్చారు. మలేరియా, డెంగ్యూతో సరిపెట్టారు. కానీ సనాతన ధర్మాన్ని హెచ్ఐబీ, కుష్ఠు వ్యాధులతో పోల్చాలి’అని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

