Congress List | 46 మందితో కాంగ్రెస్ పార్టీ నాలుగో జాబితా.. మధ్యప్రదేశ్ నుంచి దిగ్గీరాజా..!
Congress List | లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు శనివారం కాంగ్రెస్ పార్టీ 46 మంది అభ్యర్థులతో నాలుగో జాబితా ప్రకటించింది.
Congress List | లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ 46 మంది అభ్యర్థులతో నాలుగో జాబితా ప్రకటించింది. మధ్యప్రదేశ్ లోని రాజ్ గఢ్ నుంచి సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, వారణాసి నుంచి యూపీసీసీ అధ్యక్షుడు అజయ్ రాయ్, సహరాన్ పూర్ నుంచి ఇమ్రాన్ మసూద్, హరిద్వార్ నుంచి ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్ తనయుడు వీరేందర్ రావత్ లకు టికెట్ కేటాయించింది.ఇక వారణాసి నుంచి ప్రధాని నరేంద్రమోదీపై అజయ్ రాయ్ పోటీ చేయడం ఇది మూడోసారి కానున్నది. శివగంగ నుంచి కార్తీ చిదంబరం అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది.
ఉత్తరప్రదేశ్ లోని బారాబంకీ నుంచి పీఎల్ పూనియా తనయుడు తనుజా పూనియా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. జమ్ముకశ్మీర్ లోని ఉదంపూర్ నుంచి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పై చౌదరి లాల్ సింగ్, జమ్ము నుంచి జమ్ముకశ్మీర్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రమణ్ భల్లా అభ్యర్థిత్వం ఖరారు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో పెండింగ్ లో ఉన్న స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయలేదు.వచ్చే నెల 19న తొలిదశ పోలింగ్ జరుగున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

