HomeNationalCocaine Worth Rs 800 Crore Recovered Off Kutch Coast
గుజరాత్లో 800 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
గుజరాత్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. కచ్ జిల్లాలో ఒక వ్యక్తి నుంచి రూ.800 కోట్ల విలువైన 80 కేజీల డ్రగ్స్‌ను పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు డ్రగ్స్‌ను వదిలి పారిపోయాడని కచ్ ఈస్ట్ ఎస్పీ సాగర్ బెగ్మర్ చెప్పారు.
కచ్: గుజరాత్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. కచ్ జిల్లాలో ఒక వ్యక్తి నుంచి రూ.800 కోట్ల విలువైన 80 కేజీల డ్రగ్స్‌ను పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు డ్రగ్స్‌ను వదిలి పారిపోయాడని కచ్ ఈస్ట్ ఎస్పీ సాగర్ బెగ్మర్ చెప్పారు.