Cocaine | గుజరాత్లో రూ. 130 కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం
Cocaine | గుజరాత్ కచ్ తీరంలో రూ. 130 కోట్ల విలువ చేసే కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గాంధీధామ్ పట్టణంలోని మితి రోహర్ ప్రాంతంలో స్మగ్లర్లు సముద్ర తీరంలో డ్రగ్స్‌ను దాచిపెట్టినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది.
Cocaine | గాంధీనగర్ : గుజరాత్ కచ్ తీరంలో రూ. 130 కోట్ల విలువ చేసే కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గాంధీధామ్ పట్టణంలోని మితి రోహర్ ప్రాంతంలో స్మగ్లర్లు సముద్ర తీరంలో డ్రగ్స్‌ను దాచిపెట్టినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది.
దీంతో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, స్పెషల్ ఆపరేషన్ పోలీసులు కలిసి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా 13 ప్యాకెట్ల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు కచ్ ఈస్ట్ డివిజన్ ఎస్పీ సాగర్ బాగ్మర్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న కొకైన్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ. 130 కోట్లకు పైగా ఉంటుందిన అంచనా వేశారు. కొకైన్‌ను తరలిస్తున్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో ఇదే ప్రాంతంలో రూ. 800 కోట్ల విలువైన 80 కొకైన్ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | శుభ్రం చేసేటప్పుడు పచ్చి చేప కళ్లను తీసిపారేస్తున్నారా.. అయితే ఈ ప్రయోజనాలను కోల్పోతున్నట్లే..!
KTR | తీగలగుట్టపల్లిలో పోలీసోళ్లు ఎట్లా వస్తరని రాత్రంతా మేల్కొని ఉన్నం : కేటీఆర్
KTR | ఇది యాచించి తెచ్చుకున్న తెలంగాణ కాదు.. శాసించి తెచ్చుకున్న తెలంగాణ : కేటీఆర్
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Jagadish Reddy | తెలంగాణ నీటి హక్కులను సీఎం తన గురువు చేతిలో పెట్టిండు : జగదీష్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

