యూపీ అసెంబ్లీలో అరుదైన సన్నివేశం రికార్డైంది. యూపీ సీఎం యోగి, ప్రతిపక్ష నేత అఖిలేశ్ యాదవ్ ఒకరినొకరు షేక్‌హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఒకరిని చూడగాను ఒకరు నవ్వుకున్నారు. అయితే సీఎం యోగి అఖిలేశ్ భుజం తట్టి, అభినందించారు. యూపీ అసెంబ్లీలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరిగింది. ప్రొటెం స్పీకర్ వీరందితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగానే యోగి, అఖిలేశ్ కలుసుకున్నారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు.
#WATCH Uttar Pradesh CM Yogi Adityanath meets Leader of Opposition Akhilesh Yadav in the Legislative Assembly during oath-taking of newly-elected legislators #Lucknow pic.twitter.com/7r6fX7ErjX
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 28, 2022