TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
TN CM Vijay | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రం తేని జిల్లా (Theni district) తెక్కంపట్టి సబ్‌జైలు (Thekkampatti Subjail) నుంచి సినీఫక్కీలో 17 మంది ఖైదీలు పారిపోయిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో సీఎం విజయ్ (CM Vijay) కీలక ఆదేశాలు జారీచేశారు.
TN CM Vijay : తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రం తేని జిల్లా (Theni district) తెక్కంపట్టి సబ్‌జైలు (Thekkampatti Subjail) నుంచి సినీఫక్కీలో 17 మంది ఖైదీలు పారిపోయిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో సీఎం విజయ్ (CM Vijay) కీలక ఆదేశాలు జారీచేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకుగానూ జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ (Deputy Superintened) ను సస్పెండ్ చేయాలని ఆదేశించారు.
అంతేకాదు జైళ్లశాఖలో భారీగా బదిలీలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. భద్రతాలోపాలకు కారణమైన ఇతర అధికారులపై కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అక్టోబర్ 26న రాత్రి జైలుసిబ్బందిపై దాడిచేసి 17 మంది ఖైదీలు తప్పించుకున్నారు. దాంతో పోలీసులు 20కిపైగా ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి పారిపోయిన వారందరినీ పట్టుకున్నారు.
ప్రస్తుతం వారందరినీ రాష్ట్రంలోని అత్యంత భద్రతకలిగిన కేంద్ర కారాగారాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జైళ్లలో సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
Sanjeev Arora: జైలులో సంజీవ్ అరోరా.. లుథియానా వెస్ట్ సీటు కేటాయింపు
నల్లగొండలో ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల నిరసన
అకాల వర్షానికి తడిసిన ధాన్యం… ఇబ్బందుల్లో రైతులు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

