Himanta Sharma: అస్సాంలో సెంచరీ… బెంగాల్లో డబుల్ సెంచరీ
Himanta Sharma: అస్సాం, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. తొలి దఫా ఎన్నికల తర్వాత బీజేపీ గ్రాఫ్ మరింత దూకుడుగా మారిందన్నారు. అస్సాంలో సెంచరీ, బెంగాల్లో డబుల్ సెంచరీ సాధించనున్నట్లు చెప్పారు.
గౌహతి: అస్సాం, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ(Himanta Sharma) తెలిపారు. తొలి దఫా ఎన్నికల తర్వాత బీజేపీ గ్రాఫ్ మరింత దూకుడుగా మారిందన్నారు. అస్సాం, బెంగాల్ రాష్ట్రాల్లో తమ పార్టీ అద్భుత విజయాలు నమోదు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రజల్లో తమ పార్టీపై సెంటిమెంట్ పెరిగిందన్నారు. ఓ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తొలి దశ ఎన్నికలు పూర్తి అయ్యాయని, పూర్తి విశ్వాసంతో చెబుతున్నానని, తొలి దశ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ 119 సీట్లు గెలుస్తుందని, ఇక అస్సాంలో 100 సీట్లు, బెంగాల్లో 200 సీట్లు గెలుస్తామని బిశ్వశర్మ అన్నారు.
తమిళనాడు, బెంగాల్లో ఏప్రిల్ 23వ తేదీన పోలింగ్ సజావుగా సాగింది. అక్కడ రీపోలింగ్‌కు ఎటువంటి ప్రతిపాదన రాలేదు. 234 స్థానాలు ఉన్న తమిళనాడులో ఒకే రోజు పోలింగ్ నిర్వహించారు. కానీ బెంగాల్లో రెండు దఫాలుగా నిర్వహిస్తున్నారు. ఫస్ట్ ఫేజ్‌లో 151 స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. ఇక 29వ తేదీన జరిగే రెండో దశ ఎన్నికల్లో 142 స్థానాలకు పోలింగ్ జరగనున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

