Abhijeet Dipke: సీజేపీ నేత అభిజీత్ దీప్కే నానమ్మ మృతి
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే ఇంట్లో విషాదం చోటుచేసుకున్నది. అభిజీత్‌ను అరెస్టు చేసిన కొన్ని గంటల్లోనే .. ఆయన నానమ్మ మృతిచెందారు. 85 ఏళ్లు సావిత్రిభాయ్ దీప్కే ఇవాళ మరణించినట్లు మీడియా ద్వారా తెలిసింది. ఢిల్లీ విమానాశ్రయంలో అభిజీత్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే(Abhijeet Dipke)ను ఇవాళ ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. విమానంలో ఉన్న సమయంలోనే అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జంతర్ మంతర్ వద్ద నిరసనలో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీ వచ్చారు. అయితే దీప్కే ఇంట్లో విషాదం చోటుచేసుకున్నది. అభిజీత్‌ను అరెస్టు చేసిన కొన్ని గంటల్లోనే .. ఆయన నానమ్మ మృతిచెందారు. 85 ఏళ్లు సావిత్రిభాయ్ దీప్కే ఇవాళ మరణించినట్లు కొన్ని మీడియా సంస్థల ద్వారా తెలిసింది. గత కొన్ని రోజుల నుంచి సావిత్రిభాయ్ ఆరోగ్యం సరిగా లేదు. శనివారం ఉదయం ఆమె హింగోలి జిల్లాలోని తన స్వగ్రామం సంతుక్ పింప్రిలో ప్రాణాలు విడిచారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ఇవాళ సీజేపీ నిరసన చేపట్టాల్సి ఉన్నది. అయితే ఆ నిరసనలో పాల్గొనేందుకు వస్తున్న దీప్కేతో పాటు సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంకాలను అదుపులోకి తీసుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke: సీజేపీ నేత అభిజీత్ దీప్కే నానమ్మ మృతి
Gajwel MRO | నువ్వు ఇంకా పురుగుల మందు తాగలేదా..? రైతును ఎమ్మార్వో ఎలా అవహేళన చేశాడో చూడండి.. వీడియో
Supermarket: సూపర్మార్కెట్లో పైకప్పు కూలి 38 మందికి గాయాలు
AP Cabinet | ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు
Delhi Police | సీజేపీ నిరసన.. బాడీ కెమెరాలు, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్, డ్రోన్స్.. ఢిల్లీ పోలీసులు ఎలా సిద్ధమయ్యారంటే
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

