ఆటోమెటిక్‌గా తాజా కేసుల లిస్టింగ్
దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కేసుల లిస్టింగ్ విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయనున్నారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి కేసుల కొత్త లిస్టింగ్ విధానాన్ని సుప్రీం కోర్టు ప్రవేశపెడుతున్నది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కేసులను జాబితా చేయడానికి సవరించిన కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు.
- సుప్రీం కోర్టులో నేటి నుంచి అమలు
న్యూఢిల్లీ, నవంబర్ 30 : దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కేసుల లిస్టింగ్ విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయనున్నారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి కేసుల కొత్త లిస్టింగ్ విధానాన్ని సుప్రీం కోర్టు ప్రవేశపెడుతున్నది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కేసులను జాబితా చేయడానికి సవరించిన కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు.
స్వేచ్ఛకు సంబంధించిన విషయాలు, బెయిల్ పిటిషన్లకు ప్రాధాన్యత ఇవ్వడం, సీనియర్ న్యాయవాదుల ప్రస్తావనలను పరిమితం చేయడం, కక్షిదారులకు వేగవంతమైన, పారదర్శకమైన, ఊహించదగిన విచారణను నిర్ధారించడం ఇందులో ప్రధాన అంశాలు. డిసెంబర్ 1 నుంచి అమలులోకి రానున్న ఈ మార్పులకు సంబంధించిన విధి విధానాలను ఆదివారం నాలుగు సర్క్యులర్ల ద్వారా వెల్లడించారు. ఈ కొత్త విధానం ప్రకారం తాజా కేసులు ఆటోమేటిక్‌గా లిస్టు అయిపోతాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

