UPSC: సివిల్స్ (మెయిన్స్) పరీక్షా ఫలితాలు విడుదల
యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ (మెయిన్స్) పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. జనవరి 7 నుంచి 16 వరకు మెయిన్స్ పరీక్షలు జరిగాయి. ఇంటర్వ్యూలకు 1,823 మంది అర్హత సాధించారు.
న్యూ ఢిల్లీ: యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ (మెయిన్స్) పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. జనవరి 7 నుంచి 16 వరకు మెయిన్స్ పరీక్షలు జరిగాయి. ఇంటర్వ్యూలకు 1,823 మంది అర్హత సాధించారు.
అర్హత సాధించిన విద్యార్థులకు ఢిల్లీలో ఏప్రిల్ 5 నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయి. దేశంలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్లాంటి అఖిల భారత సర్వీసులకు ఉద్యోగులను ఎంపికచేసేందుకు ప్రతి ఏటా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్స్ పరీక్షను మూడు దశల్లో నిర్వహిస్తూ ఉంటుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

