ICSE Results | 2025 సంవత్సరానికి గానూ ఐసీఎస్ఈ 10వ తరగతి (ICSE 10th), ఐఎస్సీ 12వ (ISC 12th) తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (Council for the Indian School Certificate Examinations) ఈ ఫలితాలను బుధవారం ఉదయం రిలీజ్ చేసింది. ఫిబ్రవరి 18 నుంచి మార్చి 27వరకు ఐసీఎస్ఈ పదో తరగతి పరీక్షలు జరగ్గా.. ఐఎస్సీ 12వ తరగతి పరీక్షలను ఫిబ్రవరి 13 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు నిర్వహించారు. విద్యార్థులు తమ ఫలితాలను cisce.org, results.cisce.org అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. విద్యార్థులు తమ రోల్ నంబరుతో పాటు క్యాప్చా కోడ్ను ఎంటర్ చేసి ఫలితాలు పొందొచ్చు.
Also Read..
Mother Dairy | పాల ధరలను పెంచిన మదర్ డెయిరీ.. లీటరుపై ఎంతంటే..?
Pak Nationals | దేశాన్ని వీడిన 786 మంది పాక్ పౌరులు.. అట్నుంచి 1,376 మంది రాక
PM Modi | మోదీ అధ్యక్షతన నేడు భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ భేటీ