దేశంలోకి వచ్చి భారతీయుడిని అపహరించిన చైనా ఆర్మీ

న్యూఢిల్లీ: సరిహద్దును దాటి అరుణాచల్‌ప్రదేశ్‌లోని అప్పర్ సియాంగ్ జిల్లాలోకి చొరబడిన చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) 17 ఏండ్ల వయసున్న మిరామ్ తరుణ్ అనే యువకుడిని మంగళవారం కిడ్నాప్ చేసింది. ఈ మేరకు ఎంపీ తపీర్ గవో బుధవారం ట్విట్టర్లో పేర్కొన్నారు. తరుణ్ స్నేహితుడిని కూడా పీఎల్ఏ దళాలు అపరించాలని ప్రయత్నించినా.. అతను ఎలాగోలా తప్పించుకొని స్థానిక అధికారులకు విషయాన్ని తెలియజేశాడని ఎంపీ వెల్లడించారు. ఘటనపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌కు విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- china army
- kidnapped
RELATED ARTICLES
తాజా వార్తలు
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

