ఛత్తీస్గఢ్లో ఐఈడీ పేలి ఇద్దరు జవాన్లకు గాయాలు
రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో ఐఈడీ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఇందులో ఒకరికి తీవ్ర గాయాలు కాగా.. రాయ్పూర్ ఆసుపత్రికి తరలించారు. మరో జవాన్ నారాయణపూర్ జిల్లా దవాఖానలో చికిత్స పొందుతున్నారు. జిల్లాలోని జీవాలాపాదార్ రహదారిపై నక్సలైట్లు ఐఈడీని అమర్చి ఉంటారని అదనపు ఎస్పీ నీరజ్ చంద్రకర్ తెలిపారు.
ఐటీబీపీ, డీఆర్జీ జవాన్ల బృందం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కోసం బయలుదేరిన సమయంలో ఘటన చోటు చేసుకున్నది. నక్సల్స్ ఈ నెల 23 నుంచి 29 వరకు వారోత్సవాలు నిర్వహిస్తున్నారని ఏఎస్పీ పేర్కొన్నారు. అయితే, జిల్లాలోని అన్ని పోలీస్ క్యాంపులు, పోలీస్ స్టేషన్లు, పోలీస్ పోస్టులను అప్రమత్తం చేశామని, అంతర్గత ప్రాంతాల్లో సైనికులచే సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని ఏఎస్పీ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

