Fire in Bus | రన్నింగ్ బస్సులో చెలరేగిన మంటలు.. డ్రైవర్ అప్రమత్తతో తప్పిన పెనుప్రమాదం..!
Fire in Bus | తమిళనాడు (Tamil Nadu) రాజధాని చెన్నై (Chennai) నుంచి మధురై (Madhurai) వెళ్తున్న ఓ ప్రైవేట్ స్లీపర్ కోచ్ బస్సు (Private Sleeper Coach Bus) లో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. ఈ తెల్లవారుజమున పెరంబలూరు జిల్లాలోని చెన్నై-తిరుచిరాపల్లి (Chennai-Thiruchirapally) జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.
Fire in Bus : తమిళనాడు (Tamil Nadu) రాజధాని చెన్నై (Chennai) నుంచి మధురై (Madhurai) వెళ్తున్న ఓ ప్రైవేట్ స్లీపర్ కోచ్ బస్సు (Private Sleeper Coach Bus) లో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. ఈ తెల్లవారుజమున పెరంబలూరు జిల్లాలోని చెన్నై-తిరుచిరాపల్లి (Chennai-Thiruchirapally) జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. బస్సు ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది.
బస్సులో మంటలను గమనించిన డ్రైవర్ వెంటనే పక్కకు నిలిపి ప్రయాణికులను కిందకు దింపేశారు. దాంతో అందరూ సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. కాగా, ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 23 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ అప్రమత్తతతో వారు సురక్షితంగా బయటపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను పూర్తిగా ఆర్పేశారు. అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
IND vs WI | ఎవరిదో ఫైనల్ పంచ్.. నేడు భారత్-వెస్టిండీస్ చివరి టీ20!
Starlink vs Jio | పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

