చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో సాయంత్రం వరకు విమానాల రాక నిలిపివేత

చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అత్యంత వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో మధ్యాహ్నం 1.15 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విమానాల రాకను నిలిపివేశారు. అయితే షెడ్యూల్ ప్రకారం ఇక్కడి నుంచి విమానాలు బయలుదేరుతాయని ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. భారీ వర్షాలు, తీవ్రమైన ఈదురు గాలుల కారణంగా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు.
#Update | Due to severe rains and heavy cross winds, arrivals at #AAI Chennai Airport will remain suspended from 1315 hrs to 1800 hrs, today. Departures will continue. The decision has been taken considering the safety aspect of passengers and severity of wind. @AAI_Official
— Chennai (MAA) Airport (@aaichnairport) November 11, 2021
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

