నిజాయితీకి అభినందన
రోడ్డుపై రూపాయి దొరికినా జేబులో వేసుకునే రోజులివి. కానీ ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ మాత్రం తనకు దొరికిన రూ.45లక్షల బ్యాగును ప్రభుత్వానికి అప్పగించారు. రాజధాని నయారాయ్‌పూర్‌లోని కవబందా పోస్ట్ వద్ద విధులు నిర్వర్తించే కానిస్టేబుల్ నీలాంబర్ సిన్హా తెల్లవారుజామున రోడ్డుపై ఓ బ్యాగు చూశారు. తెరిచిచూడగా.. నిండా రూ.2000, రూ.500 నోట్లకట్టలే కనిపించాయి.

సుమారు రూ.45లక్షల వరకు ఉన్నాయి. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించిన నీలాంబర్ సిన్హా.. సివిల్‌లైన్స్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి దానిని అప్పగించారు. సిన్హా నిజాయితీకి మెచ్చిన అధికారులు అతడిని అభినందించడంతోపాటు రివార్డునూ ప్రకటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?