Chandra Sekhar Pemmasani: మోదీ సర్కారులో అత్యంత సంపన్న మంత్రి ఎవరో తెలుసా?
Chandra Sekhar Pemmasani: కొత్త కేంద్ర క్యాబినెట్లో డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని అత్యంత సంపన్న మంత్రిగా నిలిచారు. ఆయన ఆస్తుల విలువ రూ.5705 కోట్లు. కేంద్ర సహాయ మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు.
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ నేతృత్వంలో కొత్త క్యాబినెట్ మంత్రులు ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ మంత్రుల్లో తెలుగుదేశం పార్టీ ఎంపీ డాక్టర్ చంద్ర శేఖర్ పెమ్మసాని(Chandra Sekhar Pemmasani).. అత్యంత సంపన్న మంత్రిగా నిలిచారు. చంద్రశేఖర్ పెమ్మసాని తన ఆస్తులను రూ.5705 కోట్లుగా చూపించారు. 18వ లోక్సభ మంత్రి మండలిలో ఆయనే సంపన్న మంత్రిగా ఉన్నారు. కేంద్ర సహాయ మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారంచేశారు.
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన అత్యంత సంపన్న ఎంపీ అభ్యర్థిగా కూడా ఆయనే నిలిచారు. కేంద్ర క్యాబినెట్ ర్యాంక్ మంత్రుల్లో మాత్రం.. జ్యోతిరాధిత్య సింథియా రూ.484 కోట్లతో అత్యంత సంపన్న మంత్రిగా నిలిచారు. లోక్సభకు ఎన్నికైన వారిలో.. సింథియా రిచ్చెస్ట్ ఎంపీల్లో ఆరవ స్థానంలో ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో గెలిచిన టాప్ 10 రిచ్చెస్ట్ ఎంపీల్లో .. పెమ్మసాని, సింథియా మాత్రమే మంత్రలుగా ప్రమాణ స్వీకారం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

