ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు పంచమ్సింగ్ చౌహాన్. ఈయనది మధ్యప్రదేశ్లోని చంబల్ ప్రాంతం.
1960లోతాను చంబల్ ప్రాంతంలో 125 మందిని చంపినట్టు పంచమ్ చెప్పారు. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన పోరులో ఈ హత్యలు జరిగాయని వెల్లడించారు.