పెట్రోల్, డీజిల్‌పై ఎగుమతి సుంకాలు తగ్గింపు
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్ర ప్రభుత్వం ఎగుమతి సుంకాలను తగ్గించింది. లీటర్ పెట్రోల్‌పై రూ.3 నుంచి రూ.1.5కి తగ్గించారు. అలాగే లీటర్ డీజిల్ మీద రూ.16.5 నుంచి రూ.13.5కు కేంద్రం తగ్గించింది.
న్యూఢిల్లీ, మే 31: పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్ర ప్రభుత్వం ఎగుమతి సుంకాలను తగ్గించింది. లీటర్ పెట్రోల్‌పై రూ.3 నుంచి రూ.1.5కి తగ్గించారు. అలాగే లీటర్ డీజిల్ మీద రూ.16.5 నుంచి రూ.13.5కు కేంద్రం తగ్గించింది. అటు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ మీద లీటర్‌కు రూ.16 నుంచి రూ.9.5 వరకు తగ్గిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది.
సవరించిన కొత్త రేట్లు జూన్ 1 నుంచే అమల్లోకి వస్తాయని తెలిపింది. ప్రతి 15 రోజులకు ఒకసారి ఎగుమతి సుంకాలపై కేంద్రం మార్పులు చేస్తుంటుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

